BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలి.. పోలీసులకు బీజేపీ నేతల వినతి

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

కాకినాడకు చెందిన ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బాపట్ల జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. నూకరాజు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వారు కోరారు.ఈ కేసులో మోసం, బ్లాక్‌మెయిల్‌, ఆర్థిక దోపిడీ, బెదిరింపులు, ఆస్తులపై ఒత్తిడి, బలవంతపు మతమార్పిడికి ప్రయత్నం వంటి ఆరోపణలు ఉన్నాయని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ ఆరోపణలన్నింటినీ లోతుగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పోలీసులను కోరారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్‌ ఖాన్‌పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూకరాజు కుటుంబానికి న్యాయం జరిగేలా కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.అలాగే రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని బీజేపీ నాయకులు కోరారు. కేసులో ఎలాంటి రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు తావులేకుండా దర్యాప్తు పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News