BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

హైదరాబాద్: అసెంబ్లీలో నిన్న జరిగిన ఘటనపై బీఆర్ఎస్ సభ్యులు సభలో క్షమాపణ చెబుతారని భావించానని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సభ ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగాలన్నదే తన ఆలోచన అని తెలిపారు.హరీశ్ రావుకు మైక్ ఇస్తే నిన్న జరిగిన ఘటనపై క్షమాపణ చెబుతారని తాను భావించానని స్పీకర్ పేర్కొన్నారు. అయితే, క్షమాపణ చెప్పకుండా అంశాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.“హరీశ్‌కి మైక్ ఇస్తే క్షమాపణ చెప్తారు అనుకున్నా. కానీ డైవర్షన్ చేసే పనిలో ఉన్నారు. అందుకే కోపం అవ్వాల్సి వస్తుంది” అని గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.సభలో సభ్యులందరూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని, సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ సూచించారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News