BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

టిమ్స్‌ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం.

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

హైదరాబాద్‌: ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధ్యక్షతన డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ తొలి సమావేశం నిర్వహించారు. డాక్టర్‌ ఎంసీఆర్‌ టిమ్స్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆసుపత్రి పరిపాలన, వైద్య సేవలు, భవిష్యత్‌ కార్యాచరణకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.ఈ సమావేశానికి ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌, డాక్టర్‌ ఎంసీఆర్‌ టిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వాణి, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవిందర్‌ నాయక్‌, నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.టిమ్స్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, వైద్య విద్యతో పాటు ఆధునిక వైద్య సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలకు సమావేశంలో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News