BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

ముషీరాబాద్‌లో బీజేపీ నేత ఆత్మహత్య.. సూసైడ్ వీడియో కలకలం

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

హైదరాబాద్‌: ముషీరాబాద్‌లో బీజేపీ నేత యాదగిరి ముదిరాజ్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తన ఆత్మహత్యకు మస్జీద్‌ కమిటీ సభ్యులే కారణమంటూ ఆయన ఓ వీడియో విడుదల చేసినట్లు సమాచారం.తన షాపు విషయంలో గత 20 ఏళ్లుగా కొందరు తనను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని యాదగిరి ముదిరాజ్‌ వీడియోలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.వీడియో రికార్డ్ చేసిన అనంతరం యాదగిరి ముదిరాజ్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గాంధీనగర్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదగిరి ముదిరాజ్‌ వీడియోలో చేసిన ఆరోపణలపై కూడా పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. షాపు వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు అనంతరం మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News