సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు మంత్రి కొండా సురేఖ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎంకు రాఖీ కట్టేందుకు సమయం ఇవ్వాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది.ఇటీవల చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డితో కొండా సురేఖ భేటీ కానుండటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వీరిద్దరి మధ్య భేటీ జరిగితే ఏ అంశాలపై చర్చ జరుగుతుందనే దానిపై చర్చ సాగుతోంది.
కొండా సురేఖకు సీఎం రేవంత్ అపాయింట్మెంట్.















