BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

సీఎం రేవంత్‌కు బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

*సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి కి బంగారు రాఖీ కట్టిన తర్వాత మంత్రి కొండ సురేఖ కామెంట్స్:*సీఎం రేవంత్ కు మూడోసారి రాఖీ కట్టాను*సీఎంకు ప్రత్యేకంగా బంగారంతో తయారు చేయించిన బంగారు రాఖీ కట్టాను* నేను అందరి ఆడపడుచును నన్ను వేరు చేసి చూడకండి ఆడపడుచులపై సీఎం రేవంత్ ఆశీర్వాదం ఉంటుంది మంత్రి సీతక్క తో కలిసి ప్రతి ఏడాదిలాగే సీఎం రేవంత్ కు రాఖీ కట్టానుసీఎంతో పాటు ఆయన అల్లుడు ,మనవడికి కూడా రాఖీ కట్టానుపండుగ వాతావరణం లో ఎలాంటి వ్యాఖ్యలు చేయనుసీఎం రేవంత్ రెడ్డికి మహిళల అండ ఎప్పుడు ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి ఇవ్వాలని దేవున్నీ కోరుకున్నసీఎం రేవంత్‌కు బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖమంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించిన రాఖీని కట్టారు. ప్రతి ఏడాదిలాగే మంత్రి సీతక్కతో కలిసి సీఎం నివాసంలో రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు.సీఎం రేవంత్ రెడ్డికి తాను మూడోసారి రాఖీ కట్టానని కొండా సురేఖ తెలిపారు. సీఎం తో పాటు ఆయన అల్లుడు, మనవడికి కూడా రాఖీలు కట్టినట్లు చెప్పారు. “నేను అందరి ఆడపడుచును.. నన్ను వేరు చేసి చూడకండి” అని ఆమె అన్నారు.ఆడపడుచులపై సీఎం రేవంత్ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని, మహిళల అండ సీఎం రేవంత్ రెడ్డికి ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. రక్షాబంధన్ పండుగ వాతావరణంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు.రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే శక్తిని సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వాలని దేవుడిని కోరుకున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News