అనారోగ్యంతో హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఎంపీ వేం నరేందర్ రెడ్డితో కలిసి ఆస్పత్రికి వెళ్లిన సీఎం.. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు..
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.















