BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలలా సూర్య వెలుగులు.

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ‘పీఎం సూర్య ఘర్’ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి నూతన అధ్యాయాన్ని లిఖించింది. సౌర విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఇంటింటికీ స్వచ్ఛమైన విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పథకం అమలవుతోంది.రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కుటుంబాలు తమ ఇళ్లపై సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో నెలవారీ కరెంట్‌ బిల్లుల భారం గణనీయంగా తగ్గడంతో పాటు, భవిష్యత్‌లో విద్యుత్‌ ఖర్చుల నుంచి శాశ్వత ఉపశమనం పొందే అవకాశం ఏర్పడుతోంది.పర్యావరణ పరిరక్షణకు దోహదపడే సౌర విద్యుత్‌ వైపు ప్రజలను మరింతగా మళ్లించడంలో పీఎం సూర్య ఘర్‌ పథకం కీలకంగా మారింది. స్వచ్ఛమైన ఇంధనం–తక్కువ విద్యుత్‌ బిల్లులు–ఆర్థికంగా బలోపేతమైన కుటుంబాలు అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ముందుకు సాగుతోంది.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News