మారథాన్ నేపథ్యంలో సైబరాబాద్లో పలు మార్గాల్లో ఉదయం 11:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కేబుల్ బ్రిడ్జ్, ఐటీసీ కోహినూర్, ఐకియా, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇందిరానగర్, ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి స్టేడియం మార్గాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
సైబరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు















