స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమున్న ప్రతి చోట జనసేన పార్టీ పోటీ చేయనుంది. అభ్యర్థులు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకత్వం సూచించింది. గత రెండేళ్లలో రూ.1.46 లక్షల కోట్లతో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి, ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేసింది.
జనసేన బలమున్న ప్రతి చోట పోటీ.



















