కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నివేదిక ప్రకారం ఉపాధి కల్పన, వేతనాల చెల్లింపుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.వీబీ జిరామ్ జీ అమలులో దేశంలోనే ఏపీకి మొదటి స్థానంగ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఉపాధి కల్పనకూలీలకు వేతనాల చెల్లింపుల్లోనూ అగ్రస్థానంగ్రామీణ కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పెంచడంలో రాష్ట్రం ముందంజకేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించిన వివరాలు రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి కార్యక్రమాల అమలులో ఏపీ పనితీరును స్పష్టం చేస్తున్నాయి.
ఉపాధి కల్పన, వేతనాల చెల్లింపుల్లో ఏపీ అగ్రస్థానం.



















