*సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి కి బంగారు రాఖీ కట్టిన తర్వాత మంత్రి కొండ సురేఖ కామెంట్స్:*సీఎం రేవంత్ కు మూడోసారి రాఖీ కట్టాను*సీఎంకు ప్రత్యేకంగా బంగారంతో తయారు చేయించిన బంగారు రాఖీ కట్టాను* నేను అందరి ఆడపడుచును నన్ను వేరు చేసి చూడకండి ఆడపడుచులపై సీఎం రేవంత్ ఆశీర్వాదం ఉంటుంది మంత్రి సీతక్క తో కలిసి ప్రతి ఏడాదిలాగే సీఎం రేవంత్ కు రాఖీ కట్టానుసీఎంతో పాటు ఆయన అల్లుడు ,మనవడికి కూడా రాఖీ కట్టానుపండుగ వాతావరణం లో ఎలాంటి వ్యాఖ్యలు చేయనుసీఎం రేవంత్ రెడ్డికి మహిళల అండ ఎప్పుడు ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి ఇవ్వాలని దేవున్నీ కోరుకున్నసీఎం రేవంత్‌కు బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖమంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించిన రాఖీని కట్టారు. ప్రతి ఏడాదిలాగే మంత్రి సీతక్కతో కలిసి సీఎం నివాసంలో రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు.సీఎం రేవంత్ రెడ్డికి తాను మూడోసారి రాఖీ కట్టానని కొండా సురేఖ తెలిపారు. సీఎం తో పాటు ఆయన అల్లుడు, మనవడికి కూడా రాఖీలు కట్టినట్లు చెప్పారు. “నేను అందరి ఆడపడుచును.. నన్ను వేరు చేసి చూడకండి” అని ఆమె అన్నారు.ఆడపడుచులపై సీఎం రేవంత్ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని, మహిళల అండ సీఎం రేవంత్ రెడ్డికి ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. రక్షాబంధన్ పండుగ వాతావరణంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు.రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే శక్తిని సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వాలని దేవుడిని కోరుకున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
సీఎం రేవంత్‌కు బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ















