నేపాల్, టిబెట్ వరదల్లో 691 మంది మృతినేపాల్లో 675 మంది మృతి, 2500 మంది గల్లంతుటిబెట్లో 16 మంది మృతి, 546 మంది గల్లంతునేపాల్, టిబెట్లో వరద బీభత్సం.. 691 మంది మృతినేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదలు, ఆకస్మిక వరదలతో తీవ్ర విషాదం నెలకొంది. తాజా అధికారిక లెక్కల ప్రకారం ఇరు ప్రాంతాల్లో కలిపి 691 మంది మృతి చెందగా, 3,044 మంది గల్లంతయ్యారు.నేపాల్లో 675 మంది మృతి, 2,498 మంది గల్లంతు కాగా.. టిబెట్లో 16 మంది మృతి, 546 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రతికూల వాతావరణం, కొండ ప్రాంతాల్లో భారీగా పేరుకుపోయిన బురద, శిథిలాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
నేపాల్, టిబెట్లో వరద బీభత్సం.. 691 మంది మృతి



















