BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

ధైర్యమే ఆయుధంగా.. ప్రజాసేవే లక్ష్యంగా: ఆంధ్రకేసరికి పవన్ కల్యాణ్ నివాళి

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

అమరావతి: తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్యం, ప్రజల కోసం చేసిన త్యాగాలు, విలువల పట్ల చూపిన అచంచల నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన ప్రకాశం పంతులు మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ప్రజల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన ఆయన జీవితం ఎప్పటికీ ఆదర్శప్రాయమని అన్నారు.ఆంధ్రకేసరి జయంతి సందర్భంగా ఆయనకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక నివాళులు అర్పించారు

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News