BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

రేవంత్ విదేశీ పర్యటనను కేంద్రం ఎందుకు ఆపింది? రాంచందర్‌రావు

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలకు వెళ్లలేదా? అని ప్రశ్నించారు.విదేశీ పర్యటనల్లో దేశ వ్యతిరేక శక్తులతో మాట్లాడాల్సిన అవసరం ఏముందని రాంచందర్‌రావు నిలదీశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, నిధులు అందిస్తోందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని స్పష్టం చేశారు. విదేశీ పర్యటనకు సంబంధించిన అంశాన్ని రాజకీయంగా చూడటం సరికాదన్నారు.రేవంత్‌రెడ్డి వ్యవహారంతో తెలంగాణ పరువు పోయిందని రాంచందర్‌రావు విమర్శించారు. ఈ విషయంలో సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News