రాజేంద్రనగర్‌లోని మల్లికా గార్డెన్స్‌లో జరిగిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మేనకోడలు వివాహ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, నాయకులు, ప్రముఖులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే మేనకోడలు వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి.















