BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలంటూ ఆందోళన

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

# నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలంటూ ఆందోళనగంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గంగాధర మండల కేంద్రంలోని మధుర నగర్‌కు చేరుకుని ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నించారు.గ్రామస్తుల ఆందోళనకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌తో పాటు స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. గ్రామస్తులతో కలిసి వారు నిరసనలో పాల్గొన్నారు.అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రామడుగు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలనే తమ డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News