ప్రఖ్యాత న్యాయవాది, వక్త, పండితుడు, పరిపాలకుడు, మాజీ కేంద్ర మంత్రి, పద్మవిభూషణ్ శ్రీ అరుణ్ జైట్లీ గారి వర్ధంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు.దేశ రాజకీయాల్లో, పరిపాలనలో ఆయన అందించిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాము. న్యాయవాదిగా, పార్లమెంటేరియన్‌గా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రజా జీవితంలో తనదైన ముద్ర వేసిన అరుణ్ జైట్లీ గారి సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ ఘనంగా నివాళులర్పిస్తున్నాము. 💐
అరుణ్ జైట్లీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు


















