BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

నామినేటెడ్ పదవుల్లో పాత కార్యకర్తలకు ప్రాధాన్యం.

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

నిజామాబాద్: సెప్టెంబర్‌లో రాష్ట్రంలోని నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్ తెలిపారు. భర్తీ చేయనున్న పదవుల్లో 70 నుంచి 80 శాతం వరకు పార్టీ కోసం గతంలోనుంచి పనిచేస్తున్న పాత కార్యకర్తలకే అవకాశం కల్పిస్తామని చెప్పారు.గతంలో నామినేటెడ్ పదవుల భర్తీలో కొన్ని తప్పిదాలు జరిగాయని, వాటిని పునరావృతం కాకుండా ఈసారి జాగ్రత్తలు తీసుకుంటామని మహేష్‌ గౌడ్ పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యమన్నారు.అదే సమయంలో బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తూ.. “దోచుకోవడం, దాచుకోవడం బీఆర్ఎస్ నైజం” అని మహేష్‌ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, పార్టీ కార్యకర్తల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News