మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ వెలుగొండ ప్రాజెక్టు సాకారమైందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ షేక్ బాజీ అన్నారు. ఈ ప్రాజెక్టుతో ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప ప్రాంతాలకు సాగు, తాగునీటి ప్రయోజనాలు అందనున్నాయని తెలిపారు.వెలుగొండ ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందనుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు సాకారానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందించిన నిధులు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన కృషి అభినందనీయమన్నారు.
మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర.. వెలుగొండ సాకారం


















