BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

SIRపై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ.

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

SIRపై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖక్లెయిమ్స్, అభ్యంతరాల గడువును పొడిగించాలని వినతిసెప్టెంబర్ 16 వరకు ఉన్న గడువును..మరికొన్ని వారాలు పొడిగించాలని కోరిన సీఎం రేవంత్తుది ఓటర్ల జాబితా గడువునూ పొడిగించాలని విజ్ఞప్తి73.39 లక్షల ఎంట్రీలు ASDD కేటగిరీలో ఉన్నాయితాత్కాలికంగా వెళ్లిన వారిని కూడా..శాశ్వతంగా తరలివెళ్లినట్టు పరిగణించే అవకాశం ఉందిఓటర్లకు కొత్త చిరునామాలో నమోదుకు సాయం అందించాలినోటీసులకు స్పందించేందుకు ఓటర్లకు సమయంఇవ్వాలని సూచనజాబితా నుంచి అర్హులు తొలగిపోకుండా చూడాలని వినతిERO స్థాయిలో సిబ్బందిని మరింత పెంచాలని కోరిన సీఎంఈసీకి పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ హామీSIRపై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖహైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఉన్న గడువును మరికొన్ని వారాలు పొడిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం సెప్టెంబర్ 16 వరకు ఉన్న గడువును పొడిగించడంతో పాటు తుది ఓటర్ల జాబితా విడుదల గడువును కూడా పెంచాలని సీఎం కోరారు. రాష్ట్రంలో 73.39 లక్షల ఎంట్రీలు ASDD కేటగిరీలో ఉన్నాయని, వీరిలో తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని శాశ్వతంగా తరలిపోయినవారిగా పరిగణించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తాత్కాలికంగా వలస వెళ్లిన ఓటర్లకు కొత్త చిరునామాలో నమోదు చేసుకునేందుకు అవసరమైన సహాయం అందించాలని కోరారు. అలాగే ఎన్నికల నోటీసులకు స్పందించేందుకు ఓటర్లకు తగినంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ERO స్థాయిలో సిబ్బందిని మరింత పెంచాలని, ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అందిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ఈసీకి హామీ ఇచ్చారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News