BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ ఎదుట విద్యార్థుల ఆందోళన.

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

Hyderabad : జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విద్యార్థులు…

రాయదుర్గం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ ముందు ధర్నాకు దిగిన 200 మంది విద్యార్థులు…

Also Read

SBTET పరిధిలో కొనసాగుతున్న తమ కోర్సులను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించిన విద్యార్థులు…

జీవో 97 అమలు తో తమ విద్యా విధానం, ఉన్నత విద్య అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యార్థుల ఆవేదన…

ప్రస్తుతం డిప్లొమా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఉన్న లేటరల్ ఎంట్రీ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు…

లేటరల్ ఎంట్రీని తొలగిస్తే డిప్లొమా పూర్తి చేసిన తర్వాత బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరే అవకాశం కూలిపోతాం అంటున్న విద్యార్థులు విద్యార్థులు…

ఇలా చేస్తే బీటెక్‌లో మళ్లీ మొదటి సంవత్సరం నుంచే చదవాల్సిన పరిస్థితి వస్తుందని విద్యార్థులు…

ఇంటర్ చదవకుండా డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థుల…

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటర్ చదవలేక డిప్లొమా ద్వారా ఇంజినీరింగ్ లో చేరామని తెలిపిన విద్యార్థులు…

డిప్లొమా తర్వాత ఉన్నత విద్యను కొనసాగించేందుకు లేటరల్ ఎంట్రీ తమకు ముఖ్యమైన అవకాశం విద్యార్థులు…

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం వల్ల తమ విద్యా ప్రయాణం మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం …

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీవో 97పై ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్న విద్యార్థులు…

జీవో 97 రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామంటున్న విద్యార్థులు…

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News