BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

ప్రపంచ అగ్రగామిగా భారత్.. డిజిటల్ రంగంలో కొత్త శిఖరాలు

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

డిజిటల్ రంగంలో భారత్‌ ప్రపంచ అగ్రగామి దేశాల సరసన నిలుస్తోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేసిన డిజిటల్ విధానాలు, సాంకేతికత ఆధారిత సేవల విస్తరణతో దేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది.గడిచిన పదేళ్లలో UPI లావాదేవీల విలువ రూ.314 లక్షల కోట్లకు చేరడం డిజిటల్ చెల్లింపుల విస్తృతిని సూచిస్తోంది. నగదు రహిత లావాదేవీలకు ప్రజలు వేగంగా అలవాటు పడటంతో పాటు, చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలకు కూడా డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి.ప్రతి ఏటా 155 శాతం వృద్ధితో భారత డిజిటల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొంటున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ విస్తరణ, డిజిటల్ చెల్లింపు వ్యవస్థల సౌలభ్యం ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలతో సాంకేతికతను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. UPI విజయంతో భారత్‌ డిజిటల్ చెల్లింపుల రంగంలో అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News