సమానత్వం, సోదరభావం, మానవత్వపు విలువలను ప్రపంచానికి చాటిన దైవ ప్రవక్త హజ్రత్ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర, సోదరీమణులందరికీ మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు.ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ, కరుణ, సోదరభావం, సమానత్వం వంటి విలువలు సమాజానికి స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం. ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ, మానవత్వాన్ని చాటుతూ ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం.
మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు



















