BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌పై కేసు.. మల్లారెడ్డి కాలేజీ, చిత్ర యూనిట్‌పై ఎఫ్‌ఐఆర్

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

హైదరాబాద్‌లో జరిగిన ‘టాక్సిక్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ వ్యవహారం వివాదంగా మారింది. ఈ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుని పలువురికి గాయాలు కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.అదే సమయంలో కార్యక్రమ నిర్వహణలో బాధ్యత వహించిన ‘టాక్సిక్’ చిత్ర యూనిట్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. భారీగా అభిమానులు, విద్యార్థులు హాజరైన సమయంలో భద్రతా ఏర్పాట్లు, జన నియంత్రణలో లోపాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు, కార్యక్రమానికి అనుమతులు, భద్రతా ఏర్పాట్లు, నిర్వాహకుల బాధ్యత వంటి అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు బాధ్యులెవరు అనే విషయాన్ని దర్యాప్తు అనంతరం తేల్చనున్నట్లు తెలుస్తోంది.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News