BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

నగరాలే కాదు.. ప్రతి పల్లె అభివృద్ధే మోదీ లక్ష్యం

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

నగరాలే కాదు.. ప్రతి పల్లె అభివృద్ధే మోదీ లక్ష్యంమోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రగతికి సరికొత్త ఊపిరి పోస్తోంది. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంతో రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వందలాది కోట్ల రూపాయలతో చేపడుతున్న రహదారులు, వారధుల నిర్మాణ పనులు ప్రాంతీయ రూపురేఖలను మార్చబోతున్నాయి.గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు, వేగవంతమైన రవాణా, వాణిజ్య విస్తరణకు ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి. నగరాలకే పరిమితం కాకుండా ప్రతి పల్లెను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమనే విషయాన్ని ఈ పనులు స్పష్టం చేస్తున్నాయి.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News