అక్కాచెల్లెళ్ల మమతానురాగాలకు, అన్నదమ్ముల రక్షణ బాధ్యతకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.ఈ రక్షాబంధన్ ప్రతి కుటుంబంలో ప్రేమ, ఆప్యాయతలు, ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.
రక్షాబంధన్ శుభాకాంక్షలు🪢❤️



















