ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మనసులో మాట కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ఆగస్టు 30న ప్రసారం కానుంది. దేశ ప్రజలతో ప్రధాని మోదీ పంచుకునే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినాలని పిలుపునిచ్చారు.అలాగే తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు కూడా ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వినేలా ప్రోత్సహించాలని కోరారు. దేశాభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం, స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు, వివిధ రంగాల్లో సాధిస్తున్న విజయాలపై ప్రధాని తన ఆలోచనలను ఈ కార్యక్రమం ద్వారా పంచుకోనున్నారు.
దేశ ప్రజలతో ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’.



















