రేపు ఉదయం దేశ ప్రజలతో నేరుగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడే “మనసులోని మాట” (మన్ కీ బాత్) కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినండి.మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించి, ప్రధాని సందేశాలను తెలుసుకోండి.
🇮🇳 మనసులోని మాట వినండి…



















