శాశ్వతంగా తీరనున్న లక్షలాది గొంతుల దాహార్తి మోదీ ప్రభుత్వ నిరంతర మద్దతు, సాంకేతిక అనుమతులతో రూపుదిద్దుకున్న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ఈనెల 31న జాతికి అంకితం కాబోతోంది. ఈ చారిత్రాత్మక అడుగు ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు మరియు లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందుతూ దశాబ్దాల కరువు తీరనుంది.శాశ్వతంగా తీరనున్న లక్షలాది గొంతుల దాహార్తిమోదీ ప్రభుత్వ నిరంతర మద్దతు, సాంకేతిక అనుమతులతో రూపుదిద్దుకున్న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ఈ నెల 31న జాతికి అంకితం కానుంది. ఈ చారిత్రాత్మక అడుగుతో ప్రకాశం, నెల్లూరు, కడప ప్రాంతాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న కరువు సమస్యకు పరిష్కారం లభించనుంది.ప్రాజెక్టు ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి స్వచ్ఛమైన తాగునీరు అందే అవకాశం ఉంది. సాగునీటి వసతులు మెరుగుపడటంతో రైతులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా, తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా భారీ ఊరట లభించనుంది.దశాబ్దాల కలగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ పూర్తవడం ఆ ప్రాంత అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది. నీటి లభ్యత పెరగడంతో వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది.
శాశ్వతంగా తీరనున్న లక్షలాది గొంతుల దాహార్తి.



















