కొలంబో వేదికగా భారత్–శ్రీలంక మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్‌లో 33 ఏళ్ల ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ టెస్టు అరంగేట్రం చేశాడు. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో సారాంశ్ జైన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా కుల్దీప్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
కొలంబో టెస్టు ప్రారంభం.



















