సారాంశ్ జైన్ ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసి అరుదైన రికార్డు సృష్టించారు. 33 ఏళ్ల వయసులో శ్రీలంకతో రెండో టెస్టులో అరంగేట్రం చేసిన ఆయన.. ఐపీఎల్లో ఆడకుండానే భారత్కు ఆడిన మూడో ఆటగాడిగా నిలిచారు.
ఐపీఎల్ ఆడకుండానే టీమిండియాలోకి.. సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!



















