కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ లేఖల వ్యవహారం మరింత వేడెక్కుతోంది. తాజాగా ఆమె క్రమశిక్షణ కమిటీకి మరో లేఖ రాశారు. దీంతో ఇప్పటివరకు కొండా సురేఖ రాసిన రెండు లేఖలు కమిటీకి అందాయి.రెండు లేఖలను పరిశీలిస్తున్నామని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. కమిటీ సమావేశంలో లేఖల అంశంపై చర్చిస్తామని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న కొండా సురేఖ లేఖల ఎపిసోడ్



















