BREAKING NEWS
హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ గణనాథుడికే: తలసాని శ్రీనివాస్ యాదవ్|హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్|మాదే చట్టబద్ధమైన కార్యవర్గం: TFTDDA.. రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవం|‘కాగితం పడవలు’ ట్రైలర్‌పై హిందూ సంఘాల అభ్యంతరం.. డైలాగులు తొలగించాలని డిమాండ్|ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి|సంధ్యారావు అకౌంట్ ఎవరిది? రేవంత్ రెడ్డిదేనా.. విచారణ జరపాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్|తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ|హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారు|కేటీఆర్ అరెస్ట్.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం|నిన్నటి ఘటనపై సభలో క్షమాపణ చెప్తారని భావించా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్|కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ SC&ST కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం..|పోలీసులపై దౌర్జన్యమా? కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు|డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై తీవ్ర ఆరోపణలు|మాదకద్రవ్య రహిత యువతే.. వికసిత్‌ భారత్‌కు బలం.|1000 మందికి పైగా జనసేన అభ్యర్థులకు నాదెండ్ల మనోహర్ ఘన సత్కారం.

పార్టీకి నష్టం జరిగితే కాపాడాల్సిందే: మంత్రి వాకిటి

Share
Follow Us
Facebook X / Twitter WhatsApp YouTube Instagram

కొండా సురేఖ ఎపిసోడ్‌పై మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలంగా ఉంటేనే నాయకులందరికీ గుర్తింపు ఉంటుందని, పార్టీ లేకుంటే ఎవరూ ఉండరని అన్నారు. కొండా సురేఖపై కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని స్పష్టం చేశారు.పెద్దరికం చేసే సమయంలో భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలని మంత్రి వాకిటి సూచించారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి సహా ఎవరైనా పార్టీకి నష్టం జరగనంత వరకు సమస్య లేదని పేర్కొన్నారు. అయితే వ్యక్తిగత వ్యవహారాల వల్ల పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగే పరిస్థితి వస్తే దాన్ని కాపాడాల్సిన బాధ్యత పీసీసీపై ఉంటుందని చెప్పారు.సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని పరిష్కరించుకోవచ్చని మంత్రి వాకిటి తెలిపారు. పార్టీ ప్రయోజనాలు, ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.

Also Read

ASR Telugu WhatsApp Channel — Follow for Breaking News and Updates

Latest News