నేటి నుంచి ఆసియా మహిళల టీ20 టోర్నీతొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో తలపడనున్న హాంకాంగ్ఆదివారం థాయ్‌లాండ్ వర్సెస్ భారత్ మ్యాచ్🏏 నేటి నుంచే మహిళల ఆసియా టీ20 కప్దుబాయ్ వేదికగా మహిళల టీ20 ఆసియా కప్ 2026కు నేడు తెరలేవనుంది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్–హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేడు రాత్రి 8 గంటలకు (IST) ప్రారంభం కానుంది. భారత జట్టు గ్రూప్-Aలో థాయ్‌లాండ్, హాంకాంగ్, పాకిస్థాన్లతో కలిసి ఉంది. ఆదివారం, ఆగస్టు 30న భారత్ తన తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా శ్రీలంక బరిలోకి దిగుతుండగా, భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది. గ్రూప్ దశలో మెరుగైన ప్రదర్శన చేసి నాకౌట్‌కు చేరాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుం
నేటి నుంచే మహిళల ఆసియా టీ20 కప్



















